Priyanka Chopra : ప్రియాంక చోప్రా అంటే అందం, అట్టిట్యూడ్, క్లాస్ అన్నీ కలిసిన పర్ఫెక్ట్ ప్యాకేజ్. బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ప్రియాంక, ఫ్యాషన్‌కు పెట్టింది పేరు. ప్రస్తుతం ఈమె రాజమౌళి డైరెక్షన్ లో మహేశ్ హీరోగా వస్తున్న వారణాసిలో కీలక పాత్రలో కనిపిస్తోంది.
Read this : Premante Movie : ఆసక్తికరంగా ప్రియదర్శి ప్రేమంటే ట్రైలర్..
